పళ్ళను చూసి పగతొ పడగెత్తిన నాలుక
పళ్ళ మధ్య నలగక మానుతుందా!
శత్రువనుకొన్నప్పుడు నాలుక పళ్ళ మధ్య బంది.
మిత్రుడనుకొన్నప్పుడు పళ్ళె నాలుక బలగం.
ఆలొచించు...
సున్నితమైన నాలుకె నువ్వు
పదునైన పళ్ళె ఈ ప్రపంచం.
- విష్ణు
నేను, నా ప్రపంచం
7:33 PM
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment