శక్తి - చూసె కంటికి తెలిసేనా?

3:44 PM

చిరు చినుకు బీటలు వారిన భుమిని చూసి ఆవిరై పోతుందా!
పిడికిలంత గుండె నిలువెత్తు కల్మషాన్ని చూసి నిలిచి పోతుందా!

చూసె కంటికి తెలిసేనా
చినుకును నడిపె సంద్రమంత శక్తి?
గుండెను నడిపె ఆత్మ శక్తి?


మూసిన కంటికి అంతా చీకటె.
వెదికె కంటికి లోకమంతా వెలుగె.

- విష్ణు

0 comments: